ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఎంపీలను కలిసిన నాయకులు

72చూసినవారు
ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఎంపీలను కలిసిన నాయకులు
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ బిజెపి నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి బండి సంజయ్, అదేవిధంగా ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసిన రఘునందన్ రావు ఈటల రాజేందర్ ను కలిసి ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్