ఏడుపాయల దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు

59చూసినవారు
ఏడుపాయల దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు
గుమ్మడిదల మండలం నుండి పాదయాత్రగా వెళ్ళిన బిజెపి నాయకులు మంగళవారం ఆలయాన్ని పాదయాత్రగా చేరుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులుఉదయ్ కుమార్ అమ్మవారి సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు సభ్యుడు గా బిజెపి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నట్టు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you