మహాత్మ జ్యోతిబాపూలే కు పూలమాల వేసిన అదనపు కలెక్టర్

61చూసినవారు
మహాత్మ జ్యోతిబాపూలే కు పూలమాల వేసిన అదనపు కలెక్టర్
మహాత్మ జ్యోతిబాపూలే 196వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ సంఘసంస్కర్తగా జ్యోతిబాపూలే చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్