సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 5వ తరగతిలో ప్రవేశానికి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ద్వారా మంగళవారం ఎంపికలు నిర్వహించారు. విద్యార్థుల చేత లాటరీ తీయించారు. సోషల్ వెల్ఫేర్ డిడి అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ కింద ఎంపికైన విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు చదివిస్తామని చెప్పారు.