రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అభ్యర్థి

71చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అభ్యర్థి
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వ మానవ సౌభాతృత్వమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ఉపవాస దీక్ష ఫలితం అందరికీ అందించాలని ఆకాంక్షించారు. కుల, మతాలకు అతీతంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్