యూనిఫామ్స్ పంపిణీ చేసిన కలెక్టర్

76చూసినవారు
యూనిఫామ్స్ పంపిణీ చేసిన కలెక్టర్
సంగారెడ్డి మండలం ఇస్మాల్ ఖాన్ పేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చేతుల మీదుగా సోమవారం స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్