రామోజీరావు మృతికి సంతాపం

51చూసినవారు
రామోజీరావు మృతికి సంతాపం
శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతికి సోమవారం సంగారెడ్డిలో సంతాపం తెలిపారు. కార్యక్రమంలో విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి, వాసవి మా ఇల్లు వ్యవస్థాపకులు తోపాజి అనంతకృష్ణ, సభ్యులు ప్రశాంత్ కుమార్, విద్యాసాగర్ సాయినాథ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్