నిత్యావసర సరుకుల పంపిణీ

77చూసినవారు
నిత్యావసర సరుకుల పంపిణీ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్ గిద్ద మండలంలోని బిక్య నాయక్ తాండకు చెందిన పవార్ విట్టల్ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. విట్టల్‌కు ఇద్దరు కొడుకులున్నారు. వారికి NTTDATA సాఫ్ట్‌వేర్ సంస్థ డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్, చంద్ర శేఖర్ ఆచార్య సహకారంతో మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్