సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు

64చూసినవారు
సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు
సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు వేదమంత్రాలతో జరిపించారు. భక్తులు శివలింగానికి అభిషేకాలను చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలను జరిపించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్