శానిటరీ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేయాలని వినతి

72చూసినవారు
శానిటరీ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేయాలని వినతి
కార్మికులను అన్యాయంగా తొలగించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ విజయబాబు విధుల నుంచి తొలగించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ. కార్మికులను అన్యాయంగా విధుల నుంచి తొలగించాలని ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ ఆందోళన చేస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్