బిజెపి అధికారంలోకి వస్తే బానిస బతుకులే: మంత్రి

85చూసినవారు
బిజెపి అధికారంలోకి వస్తే బానిస బతుకులే: మంత్రి
కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే బానిస బతుకులే వస్తాయని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మద్దతు మద్దతుగా సంగారెడ్డిలో సిపిఎం ఆధ్వర్యంలో సమావేశం శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు మాట్లాడుతూ అందరూ కలిసి బిజెపిని ఓడించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you