నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు

65చూసినవారు
నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు
సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట నుంచి గణేష్ గడ్డ వరకు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. 7 కిలోమీటర్ల రోడ్డు మరమ్మత్తుల కోసం 4 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. టెండర్లు పూర్తి చేసిన నిధులు విడుదల కాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిపివేశారు. అధికారులు చొరవ తీసుకొని రోడ్డు పనులు ప్రారంభించిన చూడాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్