కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

60చూసినవారు
సంగారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహాం వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంతకృష్ణ, నాయకులు కూన సంతోష్ జార్జి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్