విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేయండి

52చూసినవారు
విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేయండి
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉపాధ్యాయులకు సూచించారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని సోమవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో డిఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్