రైతుల సంక్షేమమే డిసిసిబి లక్ష్యం

60చూసినవారు
రైతుల సంక్షేమమే డీసీసీబీ బ్యాంకు లక్ష్యమని ఆ బ్యాంకు ఉమ్మడి జిల్లా చైర్మన్ దేవేందర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని బ్యాంకులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల కోసం బ్యాంకులో ప్రత్యేక రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు సేవలను అన్ని వర్గాల వారు ఉపయోగించుకోవాలని కోరారు. సమావేశంలో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్