జహీరాబాద్ లో బిజేపి నాయకుల సంబురాలు

71చూసినవారు
జహీరాబాద్ లో బిజేపి నాయకుల సంబురాలు
భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆదివారం జహీరాబాద్ చౌరస్తా వద్ద బిజేపి నాయకులు టపాకాయలు కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. దేశంలోని ప్రజలు మోడీ నిస్వార్ధ, అవినీతి రహిత పాలన, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చేసిన కృషి, దేశ ప్రధానిగా గెలిపించారన్నారు.

సంబంధిత పోస్ట్