కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ

85చూసినవారు
కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ
ఎంపీ సురేష్ షెట్కర్ గెలుపు సందర్భంగా మంగళవారం సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :