నేడే రాజకీయ పక్షాలతో ఆర్డిఓ సమావేశం

60చూసినవారు
నేడే రాజకీయ పక్షాలతో ఆర్డిఓ సమావేశం
లోకసభ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డిఓ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్