ఒడిశాలో పథకం.. విద్యార్థులకు ఏటా రూ.9 వేలు

51చూసినవారు
ఒడిశాలో పథకం.. విద్యార్థులకు ఏటా రూ.9 వేలు
రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం 'నూతన ఉన్నత అభిలాష (NUA) -ఒడిశా' పథకాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రూ.9 వేలు, విద్యార్థినులకు రూ.10 వేలు ఇవ్వనున్నారు. SC/ST, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులైతే రూ.10 వేలు, అమ్మాయిలకు రూ.11 వేలు అందించనున్నారు. 30 జిల్లాల్లో ఈ పథకం కోసం రూ.385 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్