భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్న వీరిద్దరూ.. మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లతో కలిసి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఐఎస్ఎస్ నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ల్యాండ్ అయింది. వ్యోమనౌక నుంచి ఆమె ఎలా బయటకు వచ్చారో వీడియోలో చూడండి.