షమీ చెత్త రికార్డ్.. తొలి ఓవర్‌లోనే 11 బంతులు

58చూసినవారు
షమీ చెత్త రికార్డ్.. తొలి ఓవర్‌లోనే 11 బంతులు
పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ వేసిన తొలి ఓవర్‌లో భారత్ కు షాక్ తగిలింది. టీమిండియా తొలి ఓవర్ లో 6 పరుగులు ఇచ్చింది. ఇందులో 5 వైడ్స్ ఉన్నాయి. ఈ క్రమంలో మొత్తంగా షమీ ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు వేసి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో తొలి ఓవర్‌ పూర్తికి అత్యధిక బంతులు విసిరిన బౌలర్‌ నిలిచాడు. అంతకుముందు ఇర్ఫాన్‌, జహీర్‌ కూడా 11 బంతులే తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్