ప్రత్యేక రాష్ట్రంతో మారిపోయిన హైదరాబాద్ రూపురేఖలు

79చూసినవారు
ప్రత్యేక రాష్ట్రంతో మారిపోయిన హైదరాబాద్ రూపురేఖలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లలో హైదరాబాద్ నగరం రూపురేఖలే మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంలో అనుసరించిన విధానాలతో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. ఇక నగరవాసులకు ప్రయాణ భారాన్ని తగ్గించిన మెట్రో… హైదరాబాద్ అభివృద్ధిలో చాలా కీలకమైంది.. నగరానికి మణిహారంగా మారింది. అదేవిధంగా 10 జిల్లాల తెలంగాణ 33 కొత్త జిల్లాలు, నూతన మండలాలు, కొత్త పంచాయితీలు ఇలా సమగ్రంగా రూపుమార్చుకుని సరికొత్త శిఖరాలను చేరుకునేలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్