మీ సెల్ఫీలను షేర్ చేయండి.. విలువైన బహుమతులు గెలుపొందండి

14086చూసినవారు
మీ సెల్ఫీలను షేర్ చేయండి.. విలువైన బహుమతులు గెలుపొందండి
ఏపీలో పోలింగ్ సజావుగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55% పోలింగ్ నమోదైంది. కాగా ఓటర్లను ప్రోత్సహించడానికి Lokal యాప్ సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహిస్తున్న విషయం విధితమే. అయితే ఎక్కువ షేర్లు వచ్చిన 10 సెల్ఫీలకు విలువైన బహుమతులు ఇవ్వబడును. కావున మీ సెల్ఫీలను మీ వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో మరియు బంధు మిత్రులకు షేర్ చేసి మీ ఫొటోకు అత్యధిక షేర్స్ పొంది విన్నర్ గా గెలుపొందండి.

సంబంధిత పోస్ట్