(SHOCKING) రాళ్లను పెంచుకుంటున్న సౌత్ కొరియన్స్

66చూసినవారు
(SHOCKING) రాళ్లను పెంచుకుంటున్న సౌత్ కొరియన్స్
కల్చరల్ పవర్ హౌజ్‌గా పిలువబడే సౌత్ కొరియా గ్లోబల్ ట్రెండ్ సెట్టర్ గాను గుర్తింపు పొందింది. ఎమోషనల్ సపోర్ట్ కోసం కుక్కలు, పిల్లులు పెంచుకుంటాం. కానీ సౌత్ కొరియన్స్ మాత్రం పెట్ స్టోన్స్, పెట్ రాక్స్‌ను పెంచుకుంటున్నారు. వీటితో కొద్ది సేపు స్పెండ్ చేస్తే ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయని వారు నమ్ముతున్నారు. వాటి కోసం ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తూ.. భద్రంగా చూసుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you