అమ్మాయిలను వేధిస్తున్నందుకు షాపు ఓనర్‌ని చితకబాదారు (వీడియో)

59చూసినవారు
రాజస్థాన్ లోని తిడ్వానాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి కుచుమాన్ సిటీలో ఒక మొబైల్ షాప్ ఉంది. ఆ షాపుకి కొంత మంది స్కూల్ అమ్మాయిలు రీచార్జ్ కోసం వెళ్లారు. షాపు ఓనర్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ రీచార్జ్ చేయాలంటూ ఐలవ్ యూ చెప్పాలని వేధించాడు. దీంతో ఆ స్కూల్ అమ్మాయిలు షాపు ఓనర్ ను కాలర్ పట్టుకుని నడిరోడ్డులో చితకబాదారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్