పిడుగు పడి 20 గొర్రెలు మృతి

56చూసినవారు
పిడుగు పడి 20 గొర్రెలు మృతి
నిజాంపేట మండలం నాగ్ దర్ గ్రామంలో పిడుగు పడి 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పిడుగులు పడి గొర్రెలు మృతి చెందినట్లు గ్రామ రైతులు తెలిపారు. అధికారుల స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్