ఆకారం దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

70చూసినవారు
ఆకారం దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు
దుబ్బాక మండలంలోని ఆకారం గ్రామంలో ఉగాది పర్వదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట నాయకులు కిషన్ రెడ్డి, రవిందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్