కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రైతు భరోసా ఇవ్వాలి

74చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రైతు భరోసా ఇవ్వాలి
6 గ్యారంటీలో ఒకటైన రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిదని.. మిరుదొడ్డి మండల బీజేపీ ఉపాధ్యక్షుడు వడ్లూరి నారాయణరెడ్డి అన్నారు. ఇప్పటికైనా సహకాలంలో రైతు భరోసా ఇవ్వాలని శుక్రవారం రైతులు పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్