పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

52చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వర్గల్ మండలంలోని నాచారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2009-10 లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులు నాచారం లోని ఒక ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్పటి అనుభవాలు , అనుభూతులు పంచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్