అనాధాశ్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి జన్మదిన వేడుకలు

77చూసినవారు
అనాధాశ్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి జన్మదిన వేడుకలు
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ఆదివారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పులి కృష్ణ ఆద్వర్యంలో బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలోని అనాధాశ్రమంలో ఆదివారం కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు , పండ్లు, అన్నదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్