గణపతి లడ్డు ఉచితంగా పంపిణీ చేసిన బుక్క శ్రీనివాస్

84చూసినవారు
గణపతి లడ్డు ఉచితంగా పంపిణీ చేసిన బుక్క శ్రీనివాస్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ భరత్ నగర్ సిరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో గణపతి లడ్డు 1،60،000 రూపాయలకు కైవసం చేసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త బుక్క శ్రీనివాస్ మంగళవారం ఆ లడ్డు ప్రసాదాన్ని కాలనీలో అందరికీ ఉచితంగా పంచి భక్తిని చాటుకున్నారు. అలాగే చిన్న లడ్డు కైవసం చేసుకున్న స్థానిక కౌన్సిలర్ శిరీష రాజు కూడా భక్తులకు లడ్డు ప్రసాదం అందజేశారు.

సంబంధిత పోస్ట్