బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ లో చేరిక

76చూసినవారు
బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ లో చేరిక
మద్దూర్ మండలం బిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్ బిఆర్ఎస్ ను వీడి 50 మంది కార్యకర్తలతో కలిసి శుక్రవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మేకమల్లేశం ఆధ్వర్యంలో జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమక్షంలో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ చైర్మన్ కామిడి రమేష్ రెడ్డి, సలకపూర్ ఎంపీటీసీ నాయకులు కనక చంద్రం, పగోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్