ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

68చూసినవారు
ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు
మానకొండూర్ ఎమెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ పుట్టిన రోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బెజ్జంకి మంలంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే డా. కవ్వంపెళ్లి సత్య నారాయణ 58వ వేడుకలను మండలాధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ తో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం బాణా సంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్