కేసీఆర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మండల అధ్యక్షుడు

76చూసినవారు
కేసీఆర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మండల అధ్యక్షుడు
క్రోది నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దౌల్తాబాద్ మండలం అధ్యక్షుడు సయ్యద్ రహిమొద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు. మర్కుక్ మండలం లోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఆయనను మండల నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్లమెంటు ఎన్నికల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్