సిద్దిపేట: కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

66చూసినవారు
సిద్దిపేట: కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం బండ తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం హిందుస్థాన్ కోకాకోలా బెవరేజేస్ పరిశ్రమకు చెందిన అవిన్యా బెవరేజెస్ ఫాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంకు చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్