తెలంగాణ ఉద్యమకారుడు జర్నలిస్ట్ కృష్ణ

80చూసినవారు
తెలంగాణ ఉద్యమకారుడు జర్నలిస్ట్ కృష్ణ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ దాసరి కృష్ణకు ఆహ్వానం అందింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఉద్యమకారులకు కలెక్టరేట్ నుంచి ఆహ్వాన పత్రాలతో పాటు శనివారం కృష్ణ కు ఫోన్ చేసి ఆహ్వానించారు. కాగా జిల్లా నుంచి మొత్తం 65 మంది ఉద్యమకారులను గుర్తించగా జగదేవ్ పూర్ మండలానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు జర్నలిస్ట్ కృష్ణ కు కూడా ఆహ్వాన పత్రిక అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్