గ్రామాల్లో నీటి సమస్య ఉండకూడదు

73చూసినవారు
గ్రామాల్లో నీటి సమస్య ఉండకూడదు
జగదేవపూర్ మండలంలోని ప్రజలకు వర్షాలు కురిసే వరకు వారికి నీటి సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి కె. శివ ప్రసాద్ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని వివిధ గ్రామాల్లో త్రాగునీటి సరఫరాపై మండల ప్రత్యేక అధికారి శ్రీ కె. శివ ప్రసాద్, ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించి నీటి సమస్య పై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్