ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

56చూసినవారు
ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ జెండాను మండల అధ్యక్షులు అక్కపల్లి బాల్ నర్సాగౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, సత్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్