హుస్నాబాద్ సహకార సంఘాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాము

63చూసినవారు
ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ఏర్పాటుకు కావాల్సిన భూ సేకరణ విషయంలో రైతులు సహకరించాలని, నిర్బంధాలు, దౌర్జన్యాలు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ విశాల సహకార పరపతి సంఘం నూతన కార్యాలయం భవనం మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ సహకార సంఘాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సంఘం ఆధ్వర్యంలో రైస్ మిల్లు, విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్