తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష: హరీశ్ రావు

58చూసినవారు
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష: హరీశ్ రావు
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్ని మాట్లాడుతూ ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును, తలరాతను మార్చే ఎన్నికలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్