హుస్నాబాద్ లో పుష్ప 2 సినిమాను అడ్డుకుంటాం

53చూసినవారు
హుస్నాబాద్ లో పుష్ప 2 సినిమాను అడ్డుకుంటాం
సెంబర్ 5వ తేదీన పుష్ప 2 విదుదలయ్యే సినిమాకు హుస్నాబాద్ పట్టణంలోని థియేటర్ లో క్రింది తరగతికి సంబంధించి నిబంధన ప్రకారం యాభై రూపాయల టికెట్లు 100 సీట్ల వరకు ఇవ్వాలి. కానీ ఎటువంటి నిబంధనలు పాటించకుండా.. పై క్లాస్ నుండి క్రింది క్లాస్ వరకు ఒకే రేటు తో ధరలు పెంచుతున్నారు. ఇట్టి అవినీతికి సంబంధించి బుధవారం ఆర్డీవోకు, సిద్దిపేట సీపీకి, వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తామని బిఎస్పీ పార్టీ పక్షాన హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్