రోడ్డు పక్కన బాలుడి మృతదేహం

81చూసినవారు
రోడ్డు పక్కన బాలుడి మృతదేహం
పటాన్చెరు పరిధి ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన గుర్తుతెలియని బాలుడి మృతదేహం లభ్యమైందని పోలీసులు మంగళవారం తెలిపారు. స్థానికులు గమనించి తమకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో చేరుకుని మృతదేహాన్ని పరిశీలించామని చెప్పారు. కేసు నమోదు చేశామని, బాలుడిని ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి తరలించారా.. లేదా వేరే ఏమైనా కారణముందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్