Top 10 viral news 🔥
వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూపొందించిన 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 2.9 లక్షల కోట్లతో తొలి బడ్జెట్ ఉంటే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు.