తెలుగు సంవత్సరం ప్రకృతి కొత్తదనం నింపుతూ నూతనత్వం పంచుతుంది

57చూసినవారు
తెలుగు సంవత్సరం ప్రకృతి కొత్తదనం నింపుతూ నూతనత్వం పంచుతుంది
సిద్దిపేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మల్లినాధసూరి తెలుగు శాఖ, జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట సంయుక్తంగా బుధవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సంవత్సరం ప్రకృతి కొత్తదనం నింపుతూ నూతనత్వం పంచుతుందన్నారు. అనంతరం సిద్దిపేట బడిపిల్లల పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్