మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరును పెట్టినందుకు ధన్యవాదాలు

68చూసినవారు
మహానీయుల త్యాగాలను భవిష్యత్ తరానికి తెలియపరచడమే కాంగ్రెస్ లక్ష్యమని మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. నీలం మధు ఆధ్వర్యంలో పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని ఐలమ్మ కాంస్య విగ్రహనికి ఆమే ముని మనుమరాలు శ్వేతతో కలిసి శనివారం ఆయన పూలమాల వేశారు. చాకలి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి పెట్టినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్