క్విట్ ఇండియా ఉద్యమ ప్రాముఖ్యత

65చూసినవారు
క్విట్ ఇండియా ఉద్యమ ప్రాముఖ్యత
క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభంలోనే ప్రముఖ నాయకులంతా అరెస్ట్‌ అయినప్పటికీ ప్రజలే ఉద్యమానికి నాయకత్వం వహించి దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమేనని స్వాతంత్య్రోద్యమకారులు చాటారు. ఈ మహా ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వం నిరంకుశ విధానాలతో అణచివేసినప్పటికీ, ప్రజల్లో గొప్ప రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. ఉవ్వెత్తున ఎగసిన తిరుగుబాటు పాలకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది.స్వాతంత్య్రాన్ని భారతదేశ గుమ్మంలోకి తీసుకొచ్చింది.

సంబంధిత పోస్ట్