జగిత్యాల: శక్తిశాలి భారత్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ ధ్యేయం.. తిరుమల్ జీ

85చూసినవారు
జగిత్యాల: శక్తిశాలి భారత్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ ధ్యేయం.. తిరుమల్ జీ
జగిత్యాల శక్తిశాలి భారత్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ ధ్యేయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థా ప్రముఖ గంటా తిరుమల్ జీ అన్నారు. ఆర్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా విజయదశమి ఉత్సవం బుధవారం పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా విచ్చేసిన తిరుమల్ జి మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి ఈ విజయదశమి ఉత్సవంతో 100 సంవత్సరములు పూర్తి అయిందన్నారు.

సంబంధిత పోస్ట్