కేసిఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

60చూసినవారు
కేసిఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
కేసిఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు విశేషంగా అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 14వ వార్డు కొత్తవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి శాలువాతో సత్కరించారు. వారివెంట యూత్ నాయకులు కూతురు శేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్