కోరుట్లలో కోటి దీపోత్సవం

2174చూసినవారు
కోరుట్లలో కోటి దీపోత్సవం
కోరుట్ల పట్టణంలో 15, 16, 17, వ తేదీలలో కోటి దీపోత్సవం జరగనున్నది. జగద్గురు హంపి వీరాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శృంగేరి ఆస్థాన పారానికులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్, శాస్త్రి పురాణ ప్రవచనాలతో పట్టణ పురోహితులు బ్రహ్మశ్రీ పాలపు రామకృష్ణ శర్మ, బ్రహ్మశ్రీ కొలచాల వినయ్ శర్మ, బ్రహ్మశ్రీ సిరిసిల్ల కపిల్ శర్మ అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్