జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

22429చూసినవారు
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహనరావుపేట వద్ద మంగళవారం కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ కారు ముందు భాగం ద్వంసం అయ్యింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్